Sunday, March 13, 2011




బ్రహ్మదేవుడు :  గాంధీ గారు, మీరు మళ్లీ గాంధీగానే పుట్టబోతున్నారు.
గాంధీ గారు : భారతదేశంలోమాత్రం వద్దు సర్ .
బ్రహ్మ : ఏ, ఎందుకు సర్ ? 
గాంధీ గారు: అహింసా వాదంతో అవినీతిని అంతముచేయలేముగా సర్.


                                                    ---బండారు దానయ్యకవి.


  



No comments:

Post a Comment