bandaru danaiah kavi.telugu poet,writer & lyricist.founder of telugu talli foundation:
www.telugutallifoundation.blogsp-ot.com
...: www.telugutallifoundation.blogsp-ot.com అమ్మా...నాన్న..., వీళ్లు మహా వ్యసనపరులు. ఈ విషయం ఆ సంతానానికీ బాగా తెలుసు... ఆ వ్య...
This is...bandaru danaiah kavi.Life Member, telugu Cine Writers`Association,ID no.696, and... I P R S, LIFE MEMBER, founder of telugu talli foundation s & kavi film city. bandarudanaiahkavi@gmail.com kavifilmcity@gmail.com telugutallifoundation@gmail.com
Monday, December 24, 2012
www.telugutallifoundation.blogsp-ot.com
అమ్మా...నాన్న...,
వీళ్లు మహా వ్యసనపరులు.
ఈ విషయం ఆ సంతానానికీ బాగా తెలుసు...
ఆ వ్యసనమే మమకారo.
బండారు దానయ్య కవి
Saturday, December 22, 2012
www.bandarudanaiahkavi.com
శీలపరీక్షలో నెగ్గింది గనుక...సీత...సీత కాలేదు సుమా,
భర్తలో భగవంతున్నిచూసింది గనుక...
బండారు దానయ్య కవి
Monday, December 10, 2012
bandaru danaiah kavi.telugu poet,writer & lyricist.founder of telugu talli foundation: నీ...నా...మన జీవితాలు నిర్మాణాలు అనుకుంటే...నిర్...
bandaru danaiah kavi.telugu poet,writer & lyricist.founder of telugu talli foundation:
నీ...నా...మన జీవితాలు నిర్మాణాలు అనుకుంటే...
నిర్...: నీ...నా...మన జీవితాలు నిర్మాణాలు అనుకుంటే... నిర్మాణమేదైనా...శిధిలమవ్వక తప్పదు. సిద్ధంగా ఉండాలితప్పా...! ...
నీ...నా...మన జీవితాలు నిర్మాణాలు అనుకుంటే...
నిర్...: నీ...నా...మన జీవితాలు నిర్మాణాలు అనుకుంటే... నిర్మాణమేదైనా...శిధిలమవ్వక తప్పదు. సిద్ధంగా ఉండాలితప్పా...! ...
Saturday, November 24, 2012
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
మానవుడి పుర్రెలో పుట్టిన వెఱ్ఱి...
ఎన్నో గొప్పపనులు..
ఆ..గొప్పతనమంతా...మన వెఱ్ఱి..
మనకు పెట్టిన భిక్షా.
బండారు దానయ్య కవి.
Tuesday, October 9, 2012
http://profile.yahoo.com/KIKFKZ77PR7F3C6LGXFISSBDHY/
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
రంకు..నేర్చేది కాదు..
నేర్పేది.
దీనికి...క్రేజీ...ఎప్పటికీ తగ్గదు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
రంకు..నేర్చేది కాదు..
నేర్పేది.
దీనికి...క్రేజీ...ఎప్పటికీ తగ్గదు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Monday, October 8, 2012
http://www.webstatsdomain.com/domains/www.bandarudanaiahkavi.com/
http://profile.yahoo.com/KIKFKZ77PR7F3C6LGXFISSBDHY/
http://www.webstatsdomain.com/domains/www.bandarudanaiahkavi.com/
మరుజన్మ..అబద్ధమే అయితే..
మనకు,మనకు,, మధ్య...మాటలు..ఉండేవేకావు.
మాటలే..లేనిచోట...
మనుగడ ఉండేదా.....

Friday, September 14, 2012
అబద్ధంలో అనంతం..
అనంతంలో..అబద్ధం,
అణుబాంబులు మాత్రం..అబద్ధాలు కావు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com
ఉద్యోగానికి వెళ్లి ..
జోగడం...
మధ్య మధ్య వాగడం.,
ఇంటికి ..
వస్తూ..వస్తూ..తాగడం.
విడో పెద్ద..పెద్దమనిషి.
నెలజీతగాడు...పేరుకు ముందు..వెనక...ఇంగ్లీష్ తోకలు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.com
www.bandarudanaiahkavi.com
లక్ష్మణ రేఖలు,,నీ లక్ష్యానికి అవరోధాలు....
తప్పో ఒప్పో...
వాటిని దాటవేయక తప్పదు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.com www.telugutallifoundation.com
కులాన్ని మతాన్ని ...
రక్షణ కవచంగా భావించే ఈ మనిషీ...
పూర్వంలాగే... పిరికివాడు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
కులాన్ని మతాన్ని ...
రక్షణ కవచంగా భావించే ఈ మనిషీ...
పూర్వంలాగే... పిరికివాడు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
వ్యాపార ప్రకటనలు,,వ్యాపారాన్ని...
బాగుచేయలేదు సరికదా ...
బజారుకీడ్చాయీ .
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
www.telugutallifoundation.blogspot.com
దేవాలయాలన్నా...మజీదులన్నా...
రోడ్లకు ప్రేమెక్కువ.
వీటి తోళ్ళు..మందం, తోకలు వంకర..
జనాలకు భయమెక్కువ,బలహీనతలు ఎక్కువ.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
కురులకు సంపంగి...నూనే..
మెడకు గంధం..
పాదాలకు పసుపు...
సెంటు సంగతి చెప్పక్కరలేదు..
మనసుకు మాత్రం.... బురద,,
ఇలా...ఎంతకాలం రాసుకుంటుందో...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
www.bandarudanaiahkavi.com
కలకు...ఎదుగుదలకు,
మధ్య వారధి ముసలితనం.
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
www.bandarudanaiahkavi.com
లో..దుస్తువులు తీసేసి చూసుకో...
నీ దేహం నీ అదుపులో వుందో లేదో తెలుస్తుంది,
పై మెరుగుల సంగతి పరులకు తెలియదనుకోకు..పండితమహాశయా...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
Thursday, September 13, 2012
www.telugutallifoundation.com www.telugutallifoundation.blogspot.com
మూతి చూడు..పీతివాసన..
ముడ్డి చూడు..రోతవాసన.
తినే తిండి మాత్రం...నేతివాసన.,
తిండిలేనివాళ్ళ తిప్పలు....వర్ణనాతీతం..
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.com
మందు, విందు,పొందు...
ధ్యానం..ఉపవాసం..సత్కర్మ ...
ఈ ఆరు... దెయ్యాలు, హాయిగా బ్రతకనివ్వవు ...నిన్ను.
అటు లాగుతూ..ఇటు లాగుతూ..
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.com www.telugutallifoundation.blogspot.com
మానవుడి``` మానవ సంబంధాలు...
మరణం;అనే మాట పుణ్యమా అని ...
బ్రతుకు మాధుర్యాన్ని తోడుకుంటున్నాయీ .
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
మానవుడి``` మానవ సంబంధాలు...
మరణం;అనే మాట పుణ్యమా అని ...
బ్రతుకు మాధుర్యాన్ని తోడుకుంటున్నాయీ .
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Wednesday, September 12, 2012
అక్రమసంబంధాలను...
వేశ్యగృహాలు ఖండిస్తాయి.అవసరమైతే దండిస్తాయి...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
బాడీమసాజ్ ...థాయ్ లాండ్ వెళుతున్నాం..
హృదయానికి మసాజ్ కావాలికదా...ఊరెలదామా...
మన ఊరెలదామా ...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
Subscribe to:
Posts (Atom)