This is...bandaru danaiah kavi.Life Member, telugu Cine Writers`Association,ID no.696, and... I P R S, LIFE MEMBER, founder of telugu talli foundation s & kavi film city. bandarudanaiahkavi@gmail.com kavifilmcity@gmail.com telugutallifoundation@gmail.com
Monday, September 3, 2012
Friday, August 31, 2012
bandarudanaiahkavi:
bandarudanaiahkavi:
ఒక వయసుకు వచ్చాక బిడ్డ...
పాలు తాగడం మనేస్తాడు...
తన తల్లి తనకు పాలు ఇస్తున్నా కూడా...
తనకే తాగడం ఇష్టం లేక..తన తల్లికి ఇష్టం లేక కాదు.
ఈ సబ్జెక్ట్ పురాతనం బాబు...
మరి ఈ ఆధునికం....తల్లుల సంగతి...!
అందరికీ తెలిసిందే అనుకోవడం ఎందుకులే...
నోటి దుల...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
ఒక వయసుకు వచ్చాక బిడ్డ...
పాలు తాగడం మనేస్తాడు...
తన తల్లి తనకు పాలు ఇస్తున్నా కూడా...
తనకే తాగడం ఇష్టం లేక..తన తల్లికి ఇష్టం లేక కాదు.
ఈ సబ్జెక్ట్ పురాతనం బాబు...
మరి ఈ ఆధునికం....తల్లుల సంగతి...!
అందరికీ తెలిసిందే అనుకోవడం ఎందుకులే...
నోటి దుల...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
Thursday, August 30, 2012
మన స్నానాల గదికి సన్నని రంధ్రాలు....అమ్మో..వుండకూడదు.
మన పక్కింటి స్నానాల గదికి మాత్రం...
పెద్ద పెద్ద బెజ్జాలు వుండాలి.
మనుషులు ఎప్పటికీ మారరనేది పచ్చిఅబద్ధం కాదు, నిజం.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
అనుగ్రహం అమ్మానాన్నలనుండే పొందాలి...
అడ్డమైన స్వాముల నుండి కాదు...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
ప్రతీఇంట్లో...పడకగది లేకపోవచ్చు..
పడకకు ప్రత్యేకత లేదని అనుకోవడం...సబబు కాదని..
పెద్దిళ్ళలో పెద్దోళ్లకు వాళ్ళ పనిమనుషులు...
పదే పదే చెబుతూనే వున్నారు చూపులతో...
ఐనా..ఆ కొడుకులకు తలకెక్కదు...తలతిక్కదిగదు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
మూఢనమ్మకాలను..తీసిపారేయకు..
అలాగని మూఢనమ్మకాలను తెచ్చిపెట్టుకోకు...
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
వడ్డీ వ్యాపారిని చూస్తే...
వడ్డీలు మెక్కు తున్నాడని...
ఎగతాళి చేస్తాం.
అప్పుకు మాత్రం...అక్కడికే వెళతాం...
మానవ విజ్ఞతకు ఇదో...మచ్చు ....
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
Wednesday, August 29, 2012
Bandaru danaiah kavi, RB Chowdary
బలాలు...బలహీనతలు...
మనుషుల్లో లేనివి,
సెక్స్ లో...డబ్బులో...మాత్రమే వున్నవి.
మరవి... మనుషుల్లోకి ఎలా వచ్చాయి..?
కడుపులో పిండాలు ప్రాణాలు పోసుకున్నప్పుడే.
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
రామాయణం రాముడికోసమో....
సీత కోసమో రాసింది కాదు.
రామాయణాన్ని వాల్మీకి తనకోసం రాసుకున్నాడా ..అంతకన్నా కాదు..
రావణుడు పుడతాడేమో అనే భయంతో రాసింది .
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
కులం కట్టుబాట్లను,మతం కట్టుబాట్లను,
మరచిన వాళ్ళే ..మనవాళ్ళు ..
బాధ్యతలు మరచిన వాళ్ళు...మనకు కానివాళ్ళు..
మరి మనం......?
బండారు దానయ్య కవి
bandarudanaiahkavi.com
మానానికి ప్రాణము వుంటుందే కానీ...
ప్రాణానికి మానము వుండే అవకాశం...చాలా తక్కువ...
వచ్చిన చిక్కల్లా మానమంటే ఏంటా...అనీ..
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.org
Bandaru danaiah kavi,sukumar(pushpa)
నువ్వు అందంగా వున్నావని నీ మొగుడు..
నీకు దగ్గరవ్వడం...
నువ్వు అహంతో వున్నావని దూరమవ్వడం ...
కాదు...కానే కాదు.
వాడిలో మగతనం సన్నగిల్లినా...నీ సందేహం నిజమయే అవకాశం
లేకపోలేదు,
సంసారంలో సకలబాధలకు 'ఆడతనం' 'మగతనం' ఇవిమాత్రమే మూలాలు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Tuesday, August 28, 2012
సంఘంలో రాజకియాన్ని కలిపి చూడకు.....
సంఘం రాజకియాన్ని వెలేసి చాలాకాలమైంది.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Bandaru Danaiah kavi, Veturi
స్త్రీలోనే శీలాన్ని వెతుకుతావెందుకు ...
స్త్రీకూడా..నీ లాంటి జంతువే.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Sunday, September 4, 2011
Thursday, August 25, 2011
Subscribe to:
Posts (Atom)


















