Chemata chukkalu vasthayi..
Vasthyi. Avi elavachyi. Pakkavanni gillithe..! Thagesi thulithe ela ela ela vachhayi kastapadi panichestheno iesta padi enkoti chestheno.. o..o..ela vachhindi chemata..A/C. Pani cheyaka.
This is...bandaru danaiah kavi.Life Member, telugu Cine Writers`Association,ID no.696, and... I P R S, LIFE MEMBER, founder of telugu talli foundation s & kavi film city. bandarudanaiahkavi@gmail.com kavifilmcity@gmail.com telugutallifoundation@gmail.com
Sunday, October 5, 2025
Kolavaleni
Nitibudagalu chppevi nitho.... Nuvvu malo vadivenani nuvvu gamanisthena...? Pillalu naa pillalu ani aaratamlo brathuku poratamlo aavirai poyindi. Nuvvu nitho thechhukunna samayamane saddi muta. Anduke nuvvoka thyagam.
Nammakam
Nilo okala,,, ni paivadilo okla nikindi vadilo okala addm mundokala venakokala unnattu, battallo manishokala aa manishilo manasokala nammakam ala kadu. Nuvve nammakam addamlo nuvvunnalekunna addamlo addamunnattu evari Rupam valltho evari nammakam vallatho
Gallilanni datadu.. upcoming movies
Monnane pellaindi, pedda yakatat. Suddapusala yakting sesi sesi aaskatku daggarayyaka. Pellam chellidaggara galli datetappudu gollumanagane aaskar Miss.
Addelodu
Baga..baga..Palu pindadam telisinavadu...! Mara gede..? Metha mesi. Nillu thagi nirra niiligi birrabisikedi.
Ramakadha lolayanamaha
Amma kadha, Naanna kadha, Nikadha, Nakadha. Anni kadhale.. KALPITHAMKANIDEDI..? Ni konamlo Na konamlo manam sadhinchindi okkate. Navvukunefi oktundi. Nuvvu Nenu sadhinchindi eemi ledu. Adela anukoku..! Manamantha varthakaulam, kaada.?
Ramakadha lolaya namaha.
Thappinchuku thiragadam telusu. Thanovvaka, Noppinchaka. Anedaniki ardham..! niku naku telisina thapinchukovadam kaadu bro.
Friday, February 5, 2016
Tuesday, January 26, 2016
Wednesday, January 2, 2013
www.bandarudanaiahkavi.com
గొడ్డులా...కష్టపడు,
గొడుగులు పట్టేవాళ్ళగురించి ఆలోచించకు.
బండారు దానయ్య కవి
Monday, December 24, 2012
bandaru danaiah kavi.telugu poet,writer & lyricist.founder of telugu talli foundation: www.telugutallifoundation.blogsp-ot.com...
Bandaru danaiah kavi, Dr c Narayana Reddy
www.telugutallifoundation.blogsp-ot.com
అమ్మా...నాన్న...,
వీళ్లు మహా వ్యసనపరులు.
ఈ విషయం ఆ సంతానానికీ బాగా తెలుసు...
ఆ వ్యసనమే మమకారo.
బండారు దానయ్య కవి
Saturday, December 22, 2012
www.bandarudanaiahkavi.com
శీలపరీక్షలో నెగ్గింది గనుక...సీత...సీత కాలేదు సుమా,
భర్తలో భగవంతున్నిచూసింది గనుక...
బండారు దానయ్య కవి
Monday, December 10, 2012
Bandaru danaiah kavi Upcoming movies నీ...నా...మన జీవితాలు నిర్మాణాలు అనుకుంటే...నిర్...
Saturday, November 24, 2012
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
మానవుడి పుర్రెలో పుట్టిన వెఱ్ఱి...
ఎన్నో గొప్పపనులు..
ఆ..గొప్పతనమంతా...మన వెఱ్ఱి..
మనకు పెట్టిన భిక్షా.
బండారు దానయ్య కవి.
Tuesday, October 9, 2012
http://profile.yahoo.com/KIKFKZ77PR7F3C6LGXFISSBDHY/
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
రంకు..నేర్చేది కాదు..
నేర్పేది.
దీనికి...క్రేజీ...ఎప్పటికీ తగ్గదు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
http://veturi.in/article/category/titbit
రంకు..నేర్చేది కాదు..
నేర్పేది.
దీనికి...క్రేజీ...ఎప్పటికీ తగ్గదు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Monday, October 8, 2012
http://www.webstatsdomain.com/domains/www.bandarudanaiahkavi.com/
http://profile.yahoo.com/KIKFKZ77PR7F3C6LGXFISSBDHY/
http://www.webstatsdomain.com/domains/www.bandarudanaiahkavi.com/
మరుజన్మ..అబద్ధమే అయితే..
మనకు,మనకు,, మధ్య...మాటలు..ఉండేవేకావు.
మాటలే..లేనిచోట...
మనుగడ ఉండేదా.....
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
http://profile.yahoo.com/KIKFKZ77PR7F3C6LGXFISSBDHY/
http://www.webstatsdomain.com/domains/www.bandarudanaiahkavi.com/
మరుజన్మ..అబద్ధమే అయితే..
మనకు,మనకు,, మధ్య...మాటలు..ఉండేవేకావు.
మాటలే..లేనిచోట...
మనుగడ ఉండేదా.....
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Friday, September 14, 2012
అబద్ధంలో అనంతం..
అనంతంలో..అబద్ధం,
అణుబాంబులు మాత్రం..అబద్ధాలు కావు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com
ఉద్యోగానికి వెళ్లి ..
జోగడం...
మధ్య మధ్య వాగడం.,
ఇంటికి ..
వస్తూ..వస్తూ..తాగడం.
విడో పెద్ద..పెద్దమనిషి.
నెలజీతగాడు...పేరుకు ముందు..వెనక...ఇంగ్లీష్ తోకలు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.com
www.bandarudanaiahkavi.com
లక్ష్మణ రేఖలు,,నీ లక్ష్యానికి అవరోధాలు....
తప్పో ఒప్పో...
వాటిని దాటవేయక తప్పదు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.com www.telugutallifoundation.com
కులాన్ని మతాన్ని ...
రక్షణ కవచంగా భావించే ఈ మనిషీ...
పూర్వంలాగే... పిరికివాడు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
కులాన్ని మతాన్ని ...
రక్షణ కవచంగా భావించే ఈ మనిషీ...
పూర్వంలాగే... పిరికివాడు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.com
వ్యాపార ప్రకటనలు,,వ్యాపారాన్ని...
బాగుచేయలేదు సరికదా ...
బజారుకీడ్చాయీ .
బండారు దానయ్య కవి
www.telugutallifoundation.com
www.telugutallifoundation.blogspot.com
దేవాలయాలన్నా...మజీదులన్నా...
రోడ్లకు ప్రేమెక్కువ.
వీటి తోళ్ళు..మందం, తోకలు వంకర..
జనాలకు భయమెక్కువ,బలహీనతలు ఎక్కువ.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
Subscribe to:
Posts (Atom)


























