This is...bandaru danaiah kavi.Life Member, telugu Cine Writers`Association,ID no.696, and... I P R S, LIFE MEMBER, founder of telugu talli foundation s & kavi film city. bandarudanaiahkavi@gmail.com kavifilmcity@gmail.com telugutallifoundation@gmail.com
Saturday, June 18, 2011
Tuesday, April 19, 2011
Monday, April 18, 2011
Friday, April 15, 2011
Friday, April 8, 2011
www.telugutallifoundation.org
"నేను,నేను..
మనము,మనము.."
ఒక్కడు..
అందరు.
జంతువులే కలిసి జీవిస్తూ వుంటే..!
మనుషులకేమైంది.?
అటుది..ఇటు..
ఇటుది..అటు..?మనిషి జంతువయ్యాడా..?
జంతువే..మనిషై పోయిందా..!
www.bandarudanaiahkavi.com
అమ్మానాన్నలు సెక్స్ చేసుకుంటే పిల్లలు పుట్టారా.?
అమ్మానాన్నలు కాపురం చేస్తే పిల్లలు పుట్టారా..!
ఈ తేడా తెలుసుకున్ననాడే..
కుటుంబాలు గౌరవంగా మసలుకుంటాయి.
-----బండారు దానయ్యకవి.
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.org
మట్టిని బొమ్మను చేసిచూడు..
మనిషివవుతావు.
ఆ బొమ్మకు ప్రాణం పోసిచూడు దేవుడవవుతావు.
మనిషిగాని మనిషిని..
మనిషిని చేసిచూడు అమ్మవవుతావు.
దేవుడు అమ్మకన్నా చాలా చిన్నవాడని చెప్పాలనుకున్నాను..
చెప్పాను.
దేవుడు అమ్మకన్నా చాలా చిన్నవాడని చెప్పాలనుకున్నాను..
చెప్పాను.
----బండారు దానయ్యకవి.
www.telugutallifoundation.org
www.telugutallifoundation.org
www.bandarudanaiahkavi.com
వాడిని తిట్టాలనివున్నా...
వాడి అమ్మనే తిడతావు..
నీ అమ్మను వాడుతిట్టాలనేగా.?
అమ్మను,తిడుతూ..
అమ్మను,తిట్టిస్తూ..
అమ్మ అనే మాటను బుతుల్లో భాగం చేసావని ఎప్పుడైనా అనిపించిందా.?
-----బండారు దానయ్యకవి.
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.org
అమ్మ నాన్నలు ఆస్తిపాస్తులు ఎవ్వలేదంటే..?
గర్రు..గుర్రు.
అమ్మ నాన్నలు..
ఆస్తులతోపాటు
కర్మ ఫలాలు..
వ్యాధులు..కూడా ఇస్తారు సరేనా.
----బండారు దానయ్యకవి.
www.telugutallifoundation.org
www.telugutallifoundation.org
www.bandarudanaiahkavi.com
మసకచీకటి మనుసులోపెట్టుకొని..
కళ్లకు జోళ్లు పెట్టుకోవడం..
ఎంతవరకు సబబు..?
----బండారు దానయ్యకవి.
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com
Thursday, March 31, 2011
www.bandarudanaiahkavi.com
పతంగాలను తయారు చేయడం.
పతంగాలను ఎగరేయడం..
పతంగాలను చూసి ఆనందించడం,
పతంగాలను అన్వఇంచుకోవడం...
ఆ పతంగంతో ఈ పతంగానికున్నఅనుబంధాన్ని సూచిస్తుంది.
-----బండారు దానయ్యకవి.
www.bandarudanaiahkavi.com
Friday, March 25, 2011
www.telugutallifoundation.org
పాపం చేయకపోవడమే పుణ్యంతో సమానమని..
పాపాత్ములకు తెలియదనుకుంటే..
అదే పెద్ద పాపం.
ఈ చిన్న విషయం.. కోర్టులు తెలుసుకున్నప్పుడే..
కొండంత పండుగ.
----బండారు దానయ్యకవి.
www.telugutallifoundation.org
www.telugutallifoundation.org
www.bandarudanaiahkavi.com
పండుటాకులు చిగురేయలనుకుంటున్నాయి.
బిడ్డడు మేఘమవ్వడే...?
----బండారు దానయ్యకవి.
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com
www.telugutallifoundation.org
చావడానికైనా సిద్ధమౌతుంది..
కొయ్యముక్క .
నిజం చెప్పడానికి మాత్రం.. బ్రతుకునైనా బరువనుకుంటుంది.
అంటే ? రెండు చావులన్నమాట.
----బండారు దానయ్యకవి.
www.telugutallifoundation.org
www.telugutallifoundation.org
www.bandarudanaiahkavi.com
మాటలు మనుషులకే వచ్చా?
ఇంగ్లాండులో పుట్టిన రామచిలకలు
రామ,రామ
అనే అంటాయా?
ఆ జవాబు..
భారతదేశంలోనున్న సీతమ్మలకు తెలుసు.
----బండారు దానయ్యకవి.
www.bandarudanaiahkavi.com
www.bandarudanaiahkavi.com
Subscribe to:
Posts (Atom)




