కలములెన్నో పుట్టి కలలుగన్నా !
కారనజన్ముడి జన్మమొక్కటే కావ్యమైంది .
కారనజన్ముడి జన్మమొక్కటే కావ్యమైంది .
అతనెవరోకాదమ్మా,కృష్ట్నాగోదారీ...
పుణ్యనదుల పుత్రోత్సాహం వేటూరి.
వేటూరి రాయగా పాటలెన్నయా..! నన్నయా..?
"మా" సుందరరామమూర్తిని పొగడగా..
కవికులం పులకిస్తుందయా..కన్నయ.
"మా" సుందరరామమూర్తిని పొగడగా..
కవికులం పులకిస్తుందయా..కన్నయ.
---బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment