www.bandarudanaiahkavi.com www.telugutallifoundation.org
ఆకలిని తల్లి పసిగడుతుంది..
ఆత్మ స్తైర్యాన్ని నాన్న పసిగడతాడు..
అమ్మా నాన్నలు,, బిడ్డల బ్రతుకు వీలునామ రాసి పెడతారు.
బిడ్డలు....!
ఆస్తిపాస్తులకు సబంధించిన వీలునామ మాత్రమే చూడగలుగుతారు.
బండారు దానయ్య కవి
www.bandarudanaiahkavi.com
No comments:
Post a Comment