Friday, August 19, 2011













తవ్వకాలు జరిపితే..వెలుగు చూసినవే..
పూడికలు సలిపినప్పుడు...వెలుగును కోల్పోతాయి.
ఈ ప్రక్రియ ఏ ఒక్కరి గొప్పతనము కాదు.
ఈ సత్యాన్నిస్వీకరించాలంటే అల్పసంతోషాన్నివిసర్జించాలి.






















































































                                                                -----బండారు దానయ్య కవి.







No comments:

Post a Comment