Thursday, August 25, 2011









ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతులు..
ఎవరో చెప్పుకోండి అని ప్రశ్న వేస్తే, పాపం అమాయకులు
ఎవరెవరి పేర్లో చెబుతారు 
కవులు,కళాకారులే అని చెప్పాలనే ధ్యాసఉంటేగా..!
ఆ అమాయకులకు ధనం అనేమాటకు అర్ధం తెలియకపోవడం..
ప్రాపంచిక వ్యామోహానికి పరాకాష్ట.































                                                                  ----బండారు దానయ్య కవి.

No comments:

Post a Comment