Saturday, August 6, 2011









చొక్కా వేసుకోకుండా తిరిగిన గాంధీ గారు..
బుల్లెట్ ప్రూఫ్ సూటు వేవుకోని తిరిగే నేటి రాజకియ నాయకుడు,
ఈ ఇద్దరిలో నీకు ఎవరిష్టం.
గాంధీ గారేగా..
మరైతే ఈ రాజకియ నాయకున్ని తరిమి .. తరిమి..కొట్టు.



































                                                             ----బండారు దానయ్య కవి 

No comments:

Post a Comment