Tuesday, March 22, 2011






సంప్రదింపులు జరిపారు..
సమస్యలు తీరలేదు.
బెంచీలు వేసారు..
బెంబేలెత్తించారు...
బేరాలు కుదిరాయి.
దూరాలు భారాలు అలాగే ఉన్నాయి.
ఐదేళ్ళు  పూర్తై అయ్యలు మారిపోయారు ఆస్తులూ మారాయి.







                                                    ------బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment