Wednesday, March 23, 2011








చెట్లను నరుకుతున్నామని..
చీమంతైనా బాధ పడటానికి తీరికలేనిమనం.
ఛితిలో కాలుతున్నప్పుడు..
కట్టెలు బాధ పడుతున్నప్పుడు.
బ్రతికుండని మనం.
సమయానికి తగ్గ తీరికచేసుకుంటే మంచిదని ఆత్మల అభిప్రాయం.








                                                          -----బండారు దానయ్యకవి. 

No comments:

Post a Comment