గాజుల సవ్వడిలో ఆడతనం ..
గాజుల సవ్వడిలో అమ్మతనం ..
గజ్జెల సవ్వడిలో అక్కతనం.. ఆ చక్కతనం.
భౌతికంగా..దూరమైనప్పుడు.
కనులు దిక్కులు చూస్తూంటాయి.
ఆ చూపుల్లో ఆ వర్ణన చాలా వివరంగా ఉన్నప్పటికీ..
ఆ చూపులకది శాపమే.
----బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment