చీకటిని... శ్రీ రాముడు కూడా కాపాడలేడు.
ఉదయం అనే ఎర్రని సూర్యుడు రాబోతున్నాడు...
విప్లవం అనే నెత్తురును ఒంట్లో నింపుకుని.
ఎర్రని సూర్యుడు, అణగారిన రధాన్నెక్కీ.
అభాగ్యుడనే ఆయుధాన్ని చేబూని..క్షణం ఆలస్యం చేయకుండా..
అదిగో వస్తున్నాడు.
-----బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment