Wednesday, March 23, 2011







వంత పాడుతున్నారు..
ఒట్లకోసమొచ్చే నాయకులకు.
సారాకొట్ల పాటకు వచ్చిన పహిల్మన్లకు..
సర్వనాశనం అవుతున్నది.ఒక్క వంతపాడే మీరే..
ఆ విషయం మీకుతెలియదు
మీకు తెలియదన్నవిషయం మాకు తెలియదు.











                                                       ------బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment