Monday, March 21, 2011






పక్షులు ఎగర గలుగుతున్నాయి అంటే..
రెక్కలు,కాళ్ళు,తోక,వాటి శరీరాకృతిలో వుండే సౌలభ్యం...
అంతే కాదు..అనువైన వాతావరణం.  
కీర్తి మాత్రం రెండు రెక్కలకే.
ఇలాంటి అపకీర్తులు అనేకం.






                                                   -----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment