Saturday, March 19, 2011






ఒక నేను ..
రెండుపూటలా స్నానం,రెండుపూటలా భోజనం .
మూడు పూటలా అభ్యాసం ..
నలుగురు మనుషులు ..
చేతినిండాపని.
కంటి నిండానిద్ర.కాగలదు స్వర్గం .








                                       ----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment