Wednesday, March 23, 2011







పిల్లలుగా వున్నప్పుడు చాక్లేట్లు..
వృద్ధాప్యంలో చివాట్లు..చిన్నచూపు.
ఆ మధ్యవయసులో మనచేతలు..
మనం  చెప్పుకునేవిగా ఉండకూడదని..
ఇతరులు చెప్పుకునేవిగా ఉండాలని..ఉవాచ.







                                                 -----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment