Wednesday, March 23, 2011




ఎంతదూరమైనా ప్రయాణం చేస్తాను.
నా కాళ్ళకు నన్నుమోసే శక్తి వుంది.
ఆ.. కాళ్ళు నావికాదు,ఆ శక్తీ నాదికాదు.
మా అమ్మానాన్నలవి.అందుకే వాటికీ నేనంటే చెప్పలేని ప్రేమ.
ఆ ప్రేమకొద్దే..నాకి నడక.







                                                           -----బండారు దానయ్యకవి.


No comments:

Post a Comment