Monday, March 21, 2011






బురదలో బంగారం పండిస్తాడని...రైతుకు పేరు.
బంగారంలాంటి హోదా బురదను తినేల చేస్తుందని...
హోదాకు పేరు.
ఐనా..హోదానే కోరుకుంటూ..
రైతును విస్మరిస్తాము.
కుక్కతోక వంకర అంటే ఇదే..





                                           -----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment