Saturday, March 19, 2011








కోరలే కొమ్ములు,కొమ్ములే కోరలు..
ప్రాణం తియ్యాలనుకున్నప్పుడు.
మాటలే మంత్రాలూ,మనుషులే దేవుళ్లు..
ప్రాణం పోయ్యాలనుకున్నప్పుడు.





                                                   -----బండారు దానయ్యకవి. 

No comments:

Post a Comment