ప్రాచీన కవులు,ప్రాచీన కళాకారులూ..
ప్రస్తుత కవులు ,ప్రస్తుత కళాకారులూ..
ఎప్పటికి ప్రచీనులవ్వరు.
అరువది నాలుగు కళలకు దక్కిన అరుదైన గౌరవం అదిమరి.
ప్రాచీనం.. ప్రస్తుతం.. అంటే ..?
హృదయంలో ఉన్నది.
కనులముందు ఉన్నది.
హృదయంలో ఉన్నది.
కనులముందు ఉన్నది.
------బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment