Wednesday, March 23, 2011






దిక్కులు నాలుగే..
పందిరి గుంజలు నాలుగే ..
వీటిమధ్య బ్రతుకు సాగాలి.
విర్రవీగే వాళ్ళకోసం... ఇంకో దిక్కో ఇంక్కో గుంజో తెచ్చిపెట్టుకున్నా..
అవి సృష్టికి విరుద్ధం.






                                                     -----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment