Wednesday, March 23, 2011







రామ తీర్ధం..
క్రిష్ట్న తీర్ధం ..
తులసి తీర్ధం ..
ఈ తీర్ధాలు మనుషులకివ్వకండి.మనుషులకు కావాల్సింది.
మానవత్వం అనే దైవ తీర్ధం.






                                                 -----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment