మద్యం తాగేవాళ్ళే....
మాంసం తినేవాళ్ళే...
పొగ తాగేవాళ్ళే...
వ్యభిచారం చేసేవాళ్ళే...మగతనం ఉన్నవాళ్ళని కాదు.జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళనీ... కాదు.
ధ్యానం చేసేవాళ్లు,ధర్మంగా ఉండేవాళ్లు...నిజమైన జీవితాన్ని జీవిస్తున్నవాళ్లు.
నిజమైన మగాళ్లు.
-----బండారు దానయ్యకవి.
No comments:
Post a Comment