Friday, March 18, 2011




మనలో కొందర్ని...
పులులతో,సిహాలతో..పోలుస్తారెందుకు?
అలా ఉన్నారనా...?
అలా ఉండమనా ?
అలా ఉండకూడదనా..? 
పులులు,సిహాలు ఎంత ప్రమాదకరమైన మృగాలోతెలియకా...?




                                                  ----బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment